OTT Malayalam Today: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన మలయాళ సైన్స్ ఫిక్షన్ మూవీ- ఏలియన్కు తాగుడు అలవాటు, నో పవర్స్-ఎక్కడ చూడాలంటే?
భారతదేశం, ఆగస్టు 24 -- Pluto OTT Release Today: ఇటీవలి కాలంలో మలయాళ చిత్రసీమ సరికొత్త ప్రయోగాలకు నిలయంగా మారింది. అతి తక్కువ బడ్జెట్‌లో వైవిధ్యమైన కథాంశాలను తెరకెక్కిస్తూ మెప్పిస్తున్న మాలీవుడ్ నుంచి వచ్చిన మరో భిన్నమైన ప్రయత్నమే 'ప్లూటో' (Pluto).
సైన్స్ ఫిక్షన్ కామెడీ అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కిన ప్లూటో సినిమా జులై 30న థియేటర్లలో విడుదలై పర్వాలేదనిపించుకుంది. థియేటర్లలో మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ ఐఎమ్‌డీబీలో మాత్రం 6.7 రేటింగ్ దక్కించుకుంది ప్లూటో. అలాంటి ప్లూటో ఓటీటీలోకి ఇవాళ (ఆగస్ట్ 24) వచ్చేసింది.
ఈ కథ అంతా విక్కీ (నీరజ్ మాధవ్) అనే ఒక మధ్యతరగతి యువకుడి చుట్టూ తిరుగుతుంది. అనుకోని పరిస్థితుల్లో ఒక ఏలియన్ భూమిపైకి వచ్చి చిక్కుకుపోతుంది. ఆ గ్రహాంతరవాసిని చూసిన విక్కీ జీవితం ఒక్కసారిగా మలుపు తిరుగుతుంది.
'ప్లూటో' అని పేరు పెట్టు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.