OTT Malayalam Thriller: ఓటీటీలోకి తెలుగులోనూ వస్తున్న మరో మలయాళ సైకలాజికల్ డార్క్ థ్రిల్లర్.. 7.6 రేటింగ్
భారతదేశం, అక్టోబర్ 7 -- OTT Malayalam Thriller: మలయాళ విలక్షణ నటి ఊర్వశి (Urvashi) లీడ్ రోల్లో నటించిన మైండ్ బెండింగ్ మలయాళం సైకలాజికల్ డార్క్ థ్రిల్లర్ 'ఆశ' (Aasha) ఓటీటీ డిజిటల్ స్ట్రీమింగ్కు అధికారికంగా డేట్ లాక్ చేసుకుంది. థియేటర్లలో తన డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రశంసలు అందుకున్న ఈ సినిమా.. అక్టోబర్ 16 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 (ZEE5) వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
థియేటర్లలో సెప్టెంబర్ 11న విడుదలైన ఈ ప్రయోగాత్మక చిత్రాన్ని కొత్త దర్శకుడు సఫర్ సనాల్ (Safar Sanal) అత్యంత ఉత్కంఠభరితంగా తెరకెక్కించారు. జీ5 ఓటీటీ సంస్థ ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకోగా.. అక్టోబర్ 16 నుంచి డిజిటల్ ప్రీమియర్ ప్రారంభం కానుంది.
సౌత్ డిజిటల్ ఆడియన్స్ కోసం కేవలం మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళం, కన్నడ భాషల డబ్బింగ్ వర్షన్లను ఒక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.