OTT Malayalam Thriller: ఓటీటీలోకి ఈరోజు సాయంత్రం వస్తున్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
భారతదేశం, అక్టోబర్ 8 -- OTT Malayalam Thriller: మలయాళం సినిమా ఇండస్ట్రీ నుంచి మరో మైండ్ బెండింగ్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ డిజిటల్ స్పేస్‌ను షేక్ చేయడానికి వచ్చేస్తోంది. 'ఉయిరే' ఫేమ్ డైరెక్టర్ మను అశోకన్ తెరకెక్కించిన మోస్ట్ ఎవైటెడ్ డార్క్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'ఐస్' (Eyes) ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్ (SonyLIV) లో ఈరోజు అంటే అక్టోబర్ 8 సాయంత్రం నుంచి అఫీషియల్‌గా స్ట్రీమింగ్కి అందుబాటులోకి రానుంది.
* వెబ్ సిరీస్ టైటిల్ : Eyes (ఐస్)
* జానర్ : సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్
* నటీనటులు : కని కుస్రుతి, నిఖిల విమల్, దేవ్ మోహన్, శృతి రామచంద్రన్, సానియా ఇయప్పన్
* డైరెక్టర్ : మను అశోకన్ (తొలి వెబ్ సిరీస్)
* రైటర్స్ : బాబీ - సంజయ్ (కథ: అంజనా నాయర్)
* సినిమాటోగ్రఫీ : గౌతమ్ శంకర్
* మ్యూజిక్ డైరెక్టర్ : రంజిన్ రాజ్
* ప్రొడ్య...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.