OTT Malayalam Thriller: ఎట్టకేలకు ఓటీటీలో తెలుగులోనూ వచ్చిన మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్..అద్భుత శక్తుల హీరో, ముసుగు విలన్
భారతదేశం, అక్టోబర్ 26 -- OTT Malayalam Thriller: మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చే వినూత్న కథాంశాలు కలిగిన సినిమాలకు ఓటీటీ ప్రియులలో ఉండే ఆదరణే వేరు. కాన్సెప్ట్ ఆధారిత థ్రిల్లర్లను ఇష్టపడే వీక్షకుల కోసం సరికొత్త మలయాళ డార్క్ కామెడీ థ్రిల్లర్ మూవీ 'ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్' (It's a Medical Miracle) కొన్ని రోజుల కిందట డిజిటల్ స్ట్రీమింగ్ అయింది. అయితే ఇన్నాళ్లూ కేవలం మలయాళం వెర్షనే ఉండగా.. ఇప్పుడు తెలుగు, తమిళం, కన్నడల్లోనూ అందుబాటులోకి వచ్చింది.
శ్యామిన్ గిరీష్ దర్శకత్వంలో, నిలీన్ సాండ్రా కథా రచనతో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ 'మనోరమ మ్యాక్స్' (Manorama MAX) డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. 'ప్రేమలు' ఫేమ్ సంగీత్ ప్రతాప్, షరాఫుద్దీన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ప్లాట్, రివ్యూ వివరాలు మీకోసం.
ఈ సినిమా కథ అంత...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.