OTT Malayalam: మస్ట్ వాచ్ మలయాళం మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్.. సైబర్ స్కామ్‌లపై అమ్మాయి పోరాటం.. ఒక్కో ట్విస్ట్ అదుర్స్
భారతదేశం, ఆగస్టు 13 -- OTT Malayalam: డిజిటల్ నేరాలు, సైబర్ స్కామ్‌లు రోజురోజుకూ పెరుగుతున్న ప్రస్తుత కాలంలో.. దానికి ఫ్యామిలీ ఎమోషన్స్‌ను జోడించి తెరకెక్కించిన మలయాళ చిత్రం 'అచ్యుత అవతారం' (Achyuta Avataaram). పునీత్ ఆరాధ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాళవికా నందన్ టైటిల్ రోల్ (అచ్యుత) పోషించింది.
జులై 17, 2026న థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ మైండ్ బెండింగ్ థ్రిల్లర్ అచ్యుత అవతారం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఇవాళ (ఆగస్టు 13) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిజిటల్ స్ట్రీమింగ్కు అవుతోంది. కేవలం మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రావడంతో సౌత్ ఓటీటీ వీక్షకులు ఈ సినిమాపై తీవ్ర ఆసక్తి చూపుతున్నారు.
ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న 'డిజిటల్ అరెస్ట్', ఫేక్ కాల్స్, ఇన్వెస్ట్మెంట్ స్కామ్‌ల వంటి యథ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.