భారతదేశం, మార్చి 17 -- మలయాళ సినిమా 'రిటన్ అండ్ డైరెక్టెడ్ బై గాడ్' (Written & Directed by God) ఎట్టకేలకు తన ఓటీటీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసింది. సైజు కురుప్, సన్నీ వేన్ హీరోలుగా నటించిన ఈ సినిమాకు ఫెబీ జార్జ్ డైరెక్ట్ చేశాడు. ఈ మూవీ మార్చి 20న మనోరమ మ్యాక్స్ (Manorama Max) ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఐఎండీబీలో 7.1 రేటింగ్ నమోదైనా.. థియేటర్లలో మాత్రం ఫ్లాప్ గా నిలిచింది.
గతేడాది (2025) జూన్‌లో థియేటర్లలోకి వచ్చిన మలయాళం మూవీ రిటన్ అండ్ డైరెక్టెడ్ బై గాడ్. దాదాపు తొమ్మిది నెలల లాంగ్ గ్యాప్ తర్వాత ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై అడుగుపెట్టబోతోంది. ఈ శుక్రవారం (మార్చి 20) నుంచి ఈ మూవీ తమ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతుందని మనోరమ మ్యాక్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. ప్రస్తుతానికైతే మార్చి 20న మరే ఇతర మలయాళ సినిమా రిలీజ్ కావట్లేదు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.