OTT Malayalam: జెన్ జీ అమ్మాయి, ముదిరిన అబ్బాయి ప్రేమ కథ.. ఓటీటీలో మలయాళ రొమాంటిక్ డ్రామా సునామీ.. ఇండియాలోనే నంబర్ వన్
భారతదేశం, అక్టోబర్ 7 -- OTT Malayalam: మలయాళంలో తెరకెక్కి ఓటీటీ ప్రపంచంలో కొత్త హిస్టరీ తిరగరాసిన ఫ్యామిలీ రొమాంటిక్ డ్రామా 'బెత్లెహేమ్ కుటుంబ యూనిట్' (Bethlehem Kudumba Unit) డిజిటల్ స్పేస్‌లో సంచలనం సృష్టిస్తోంది. జియోహాట్‌స్టార్ ప్లాట్ఫామ్లో రిలీజైన మొదటి వీకెండ్లోనే ఇండియా వ్యాప్తంగా అత్యధిక మంది చూసిన 'నాన్-హిందీ ఫిల్మ్'గా ఆల్ టైమ్ ఓటీటీ రికార్డ్ నెలకొల్పింది. థియేటర్లలోనూ ఈ సినిమా అత్యధిక వసూళ్ల మలయాళ సినిమాగా నిలిచిన విషయం తెలిసిందే.
ఈ బెత్లెహేమ్ కుటుంబ యూనిట్ సినిమా స్టోరీ లైన్ చాలా డిఫరెంట్‌గా, ఆద్యంతం వినోదాన్ని పంచేలా సాగుతుంది. యాష్లే (మమితా బైజు) అనే యంగ్ అమ్మాయి, తన పక్కింట్లో నివసించే జస్టిన్ (నివిన్ పాలీ) అనే మిడిల్ ఏజ్ వ్యక్తితో ప్రేమలో పడటం ఈ కథలోని మెయిన్ ట్విస్ట్.
తన కంటే వయసులో చాలా పెద్దవాడైన జస్టిన్‌తో లవ్‌లో ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.