OTT Malayalam: ఓటీటీలో మూడు మలయాళ బ్లాక్‌బస్టర్ సినిమాలు.. అన్నీ తెలుగులో ఫ్రీగానే చూడొచ్చు.. కొత్త ఓటీటీ బంపర్ ఆఫర్
భారతదేశం, సెప్టెంబర్ 30 -- OTT Malayalam: ఓటీటీ లవర్స్‌కి మైండ్ బ్లాకింగ్ న్యూస్ వచ్చేసింది. ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ 'థియేటర్ ప్లస్' (Theatre Plus) రెండు వారాల పాటు ఏకంగా మూడు మలయాళ సూపర్ హిట్ సినిమాలను ఉచితంగా స్ట్రీమింగ్ చేస్తోంది. ఎటువంటి సబ్స్క్రిప్షన్ ఫీజు, హిడెన్ ఛార్జీలు లేకుండా నేరుగా యాప్‌లో మూడు డిఫరెంట్ జానర్ల బ్లాక్బస్టర్లను బింజ్ వాచ్ చేయవచ్చు.
ఇటీవలి కాలంలో మన తెలుగు ప్రేక్షకులకు మలయాళ సినిమాలంటే విపరీతమైన క్రేజ్ పెరిగింది. కంటెంట్ ఓరియెంటెడ్ కథలు, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో వచ్చే మలయాళం థ్రిల్లర్లకు మన దగ్గర సూపర్ రెస్పాన్స్ వస్తోంది.
ఈ క్రమంలోనే 'థియేటర్ ప్లస్' ఓటీటీ ప్లాట్‌ఫామ్ క్రైమ్ థ్రిల్లర్, రొమాంటిక్ డ్రామా, సైబర్ ఇన్వెస్టిగేషన్ జానర్లలో మూడు విభిన్న చిత్రాలను అందుబాటులోకి తెచ్చింది. ఈ రెండు వారాలు ఫ్రీ మూవీ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.