OTT Malayalam: ఓటీటీలోకి మలయాళం సర్వైవల్ థ్రిల్లర్.. 8.8 ఐఎండీబీ రేటింగ్.. అడవిలో మానవ మృగాలు
భారతదేశం, ఆగస్టు 25 -- OTT Malayalam: మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రీసెంట్గా థియేటర్లలో సంచలనం సృష్టించిన ఫారెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ 'లర్క్ - ఐస్ ఆన్ ది ప్రే' (Lurk - Eyes on the Prey) డిజిటల్ ప్రీమియర్‌కు రెడీ అయిపోయింది. ఆగస్ట్ 26 నుంచి ఈ క్రేజీ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'సన్ నెక్ట్స్' (Sun NXT)లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాకు ఐఎండీబీలో 8.8 రేటింగ్ ఉంది.
సన్ నెక్ట్స్ తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ఈ ఓటీటీ అప్డేట్ను కన్ఫర్మ్ చేసింది. "ఏదో ఒక వింత రూపం గమనిస్తోంది.. దేనికోసమో వేచి చూస్తోంది" అంటూ ఇచ్చిన కాప్షన్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది.
థ్రిల్లర్, మిస్టరీ కంటెంట్ ఇష్టపడే సౌత్ ఆడియన్స్‌కు ఈ వీకెండ్లో 'లర్క్' ఒక బెస్ట్ వాచ్ కానుంది. డిఫరెంట్ కంటెంట...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.