OTT Malayalam: ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మలయాళం మూవీ.. 320 కోట్ల సినిమా.. మమితా బైజు రొమాంటిక్ డ్రామా.. ఎప్పుడంటే?
భారతదేశం, సెప్టెంబర్ 27 -- OTT Malayalam: మలయాళ సినీ చరిత్రలోనే రూ.320 కోట్లకు పైగా వసూలు చేసి ఆల్-టైమ్ రికార్డులు తిరగరాసిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'బెత్లెహేమ్ కుటుంబ యూనిట్' (Bethlehem Kudumba Unit). ఇప్పుడు ఈ మూవీ డిజిటల్ అరంగేట్రానికి ముహూర్తం ఖరారైంది.
నివిన్ పౌలీ, మమితా బైజు ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ డ్రామా 'బెత్లెహేమ్ కుటుంబ యూనిట్'. గిరీష్ ఏడీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 2 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియోహాట్‌స్టార్ (JioHotstar) లో స్ట్రీమింగ్ కానుంది.
థియేటర్లలో రికార్డుల మోత మోగించిన ఈ బ్లాక్‌బస్టర్ మూవీ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది.
భావనా స్టూడియోస్ బ్యానర్‌పై ఫహద్ ఫాజిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్ సంయుక్తంగా నిర్మించిన 'బెత్లె...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.