OTT Malayalam: ఓటీటీలోకి తెలుగులో మలయాళం థ్రిల్లర్ మూవీ.. మళ్లీ మళ్లీ పెళ్లి.. శోభనం ఆపే తోకచుక్క.. టైమ్ లూప్ థ్రిల్లర్
భారతదేశం, అక్టోబర్ 22 -- OTT Malayalam: సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ కాన్సెప్ట్‌లను కామెడీతో మేళవించి తెరకెక్కించడంలో మలయాళ చిత్ర పరిశ్రమ ఎప్పుడూ ముందే ఉంటుంది. వినూత్నమైన కథాంశాలతో ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకునే మాలీవుడ్ చిత్రాలకు తెలుగు ఓటీటీ ప్రియుల్లోనూ విశేష ఆదరణ ఉంది. అదే కోవలో సెప్టెంబర్ 25న థియేటర్లలోకి వచ్చి ఆకట్టుకున్న వైవిధ్యభరితమైన టైమ్-లూప్ కామెడీ థ్రిల్లర్ 'ధూమకేతు' (Dhoomakethu). థియేట్రికల్ రన్ ముగించుకున్న ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ కోసం సిద్ధమైంది.
దర్శకుడు సుధీ మాడిసన్ (Sudhi Maddison) తెరకెక్కించిన ఈ వినూత్న చిత్రాన్ని ప్రముఖ డిజిటల్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) కొనుగోలు చేసింది. ఈ శుక్రవారం అంటే అక్టోబర్ 23 నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ సంస్థ అధికారికంగా వెల్లడించింది. ఈ చి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.