OTT Malayalam: ఓటీటీలోకి ఈవారం 3 క్రేజీ మలయాళం మూవీస్.. అన్నీ థ్రిల్లర్ సినిమాలే.. ఎక్కడ చూడాలంటే?
భారతదేశం, నవంబర్ 10 -- OTT Malayalam: ఓటీటీ ప్రియులకు థ్రిల్లర్, సస్పెన్స్ కథాంశాలంటే ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా కంటెంట్ ప్రధానంగా సాగే మలయాళ సినిమాలు, విభిన్నమైన కథనంతో వచ్చే చిత్రాలు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై విశేష ఆదరణ పొందుతుంటాయి. ఈ క్రమంలో నవంబర్ 13న ఏకంగా మూడు క్రైమ్, సైకలాజికల్, రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు ఓటీటీ వీక్షకులను అలరించడానికి క్యూ కట్టాయి. హిందీ, మలయాళ స్టార్ నటీనటులు నటించిన ఈ మూడు సినిమాల వివరాలు ఇక్కడ చూడండి.
బాలీవుడ్ అగ్ర నటి కరీనా కపూర్ ఖాన్, మలయాళ సూపర్‌స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటించిన పవర్ఫుల్ డ్రామా థ్రిల్లర్ మూవీ 'దాయరా' (Daayra). 'రాజీ', 'సామ్ బహదూర్' వంటి ప్రతిష్టాత్మక చిత్రాలను తెరకెక్కించిన దర్శకురాలు మేఘనా గుల్జార్ ఈ సినిమాను రూపొందించారు.
వ్యవస్థలోని లోపాల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.