OTT Malayalam: ఓటీటీలోకి ఈవారం 2 క్రేజీ మలయాళం మూవీస్, ఓ సిరీస్.. సస్పెన్స్ థ్రిల్లర్, థ్రిల్లర్
భారతదేశం, నవంబర్ 4 -- OTT Malayalam: సస్పెన్స్ థ్రిల్లర్స్, రియలిస్టిక్ డ్రామాలు, థ్రిల్లింగ్ యాక్షన్ కథలను ఇష్టపడే ఓటీటీ ప్రియులకు మలయాళ ఇండస్ట్రీ పర్ఫెక్ట్ విజువల్ ట్రీట్ అందించేందుకు సిద్ధమైంది. నవంబర్ 2 నుంచి నవంబర్ 8 (2026) మధ్య కాలంలో వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో విడుదలవుతున్న 4 మోస్ట్ అవేటెడ్ మలయాళ మూవీస్, సిరీస్ వివరాలు ఇవే.
దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ 'ఐయామ్ గేమ్'. సెప్టెంబర్ 3న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం రెండు నెలల విరామం తర్వాత డిజిటల్ స్పేస్‌లోకి అడుగుపెడుతోంది.
ఆర్డీఎక్స్ మూవీ ఫేమ్ నహాస్ హిదాయత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో దుల్కర్ తోపాటు ఆంటోనీ వర్గీస్, కయాదు లోహర్, మిస్కిన్ లాంటి వాళ్లు నటించారు. నవంబర్ 6 నుంచి జియోహాట్‌స్టార్ లో మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.