OTT Malayalam: ఓటీటీలోకి అదిరిపోయే మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. జోజు జార్జ్ ఊచకోత.. తెలుగులోనూ స్ట్రీమింగ్
భారతదేశం, సెప్టెంబర్ 9 -- OTT Malayalam: మలయాళ వర్సటైల్ యాక్టర్ జోజు జార్జ్ లీడ్ రోల్లో నటించిన రా యాక్షన్ థ్రిల్లర్ 'వరవు' (Varavu) ఓటీటీ రిలీజ్ డేట్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయింది. ప్రముఖ దర్శకుడు షాజీ కైలాస్ తెరకెక్కించిన ఈ ఇంటెన్స్ రివేంజ్ డ్రామా సెప్టెంబర్ 11 నుంచి జీ5 (ZEE5) ఫ్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఒక్క మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో కూడా ఈ సినిమా అందుబాటులోకి రానుంది.
ఈ వరవు సినిమా కథ విషయానికి వస్తే.. ఊరు వదిలి వెళ్లిన ఒక వ్యక్తి చాలా కాలం తర్వాత మళ్లీ తన సొంత గ్రామానికి తిరిగి రావడం చుట్టూ తిరుగుతుంది. అతను తిరిగి రావడంతో చాలా ఏళ్లుగా మరుగున పడిపోయిన పాత పగలు, కుటుంబాల మధ్య శత్రుత్వాలు మళ్లీ రగులుతాయి.
ఊరిలోని ప్రతీకార జ్వాలలు, పవర్ఫుల్ ముఠాల మధ్య జరిగే ఘర్షణలకు హీరో ఎలా చెక్ పెట్టాడనేది దర్శకుడు అ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.