భారతదేశం, ఫిబ్రవరి 27 -- సినిమా ప్రియులకు వీకెండ్ వచ్చిందంటే చాలు.. ఇంట్లోనే ప్రశాంతంగా కూర్చుని కొత్త సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేయాలనుకుంటారు. ఈ వారం మీ వినోదానికి లోటు లేకుండా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5, జియో హాట్‌స్టార్ వంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో విభిన్న జోనరల్లో ఇంట్రెస్టింగ్గా 12 సినిమాలు స్ట్రీమింగ్కు వచ్చాయి. అవేంటో లుక్కేద్దాం.
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనాస్ ప్రధాన పాత్రలో నటించిన పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా ఇది. ఒకప్పుడు సముద్రపు దొంగగా ఉన్న మహిళ, తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి మళ్లీ ఆయుధం ఎలా పట్టిందనేదే కథ. అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో ఫిబ్రవరి 25 నుంచి ది బ్లఫ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
హాలీవుడ్ బ్యూటీ ఎమ్మా స్టోన్ నటించిన బుగోనియా చిత్రం ఒక వింతైన కథాంశంతో సాగుతుంది. ఒక కంపెనీ సీఈఓను ఏలియన్ అని ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.