OTT Horror Web Series: జీ5 ఓటీటీలోని టాప్ 5 హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్లు-క్షణక్షణం భయమే-వెన్నులో వణుకు పుట్టేలా!
భారతదేశం, అక్టోబర్ 10 -- OTT Horror Web Series: డిజిటల్ స్క్రీన్స్ పై ఇప్పుడు సరికొత్త భయం రాజ్యం నడుస్తోంది. నైట్ టైమ్ ఒంటరిగా కూర్చుని ఒళ్లు గగుర్పొడిచే సస్పెన్స్ హారర్ కంటెంట్ చూడాలనుకునేవాళ్లకు జీ5 ఓటీటీ డిఫరెంట్ కంటెంట్ అందిస్తోంది. విభిన్నమైన కథలతో, సరికొత్త ట్విస్టులతో తెలుగు ఆడియెన్స్ ను థ్రిల్ చేస్తున్న బెస్ట్ తెలుగు అండ్ డబ్బింగ్ హారర్ వెబ్ సిరీస్ ల వివరాలు ఇక్కడున్నాయి.
ఓటీటీలో ట్రెండింగ్ లో ఉన్న సరికొత్త సిరీస్ వీరభద్రుని రహస్యం. భీమగాని శ్రీవర్ధన్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ హారర్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం సీజన్ 1లో పార్ట్ 2 జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
సిటీకి చెందిన ధైర్యవంతురాలైన అమ్మాయి ఒక మారుమూల పల్లెటూరులోకి అడుగుపెడుతుంది. అక్కడ ఉన్న మూఢనమ్మకాలు, వింత సంఘటనలను ఛాలెంజ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.