OTT Horror Thriller: రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన తమిళ హారర్ థ్రిల్లర్ మూవీ.. వికటించే క్షుద్ర పూజ
భారతదేశం, మే 20 -- OTT Horror Thriller: హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఒక క్రేజీ అప్డేట్. దర్శకుడు మణికంఠన్ రామలింగం తెరకెక్కించిన సరికొత్త తమిళ హారర్ థ్రిల్లర్ మూవీ 'సాతాన్: ది డార్క్'. ఆకట్టుకునే కథా నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాత మంచి అటెన్షన్ తెచ్చుకుంది.
ఇప్పుడు ఈ మూవీ డిజిటల్ లవర్స్‌ను అలరించేందుకు ఓటీటీ వేదికగా అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమాను ఆహా తమిళంతో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియోలోనూ చూడవచ్చు. థియేటర్లలో ఈ మిస్టరీ థ్రిల్లర్‌ను మిస్ అయిన వారికి ఇది ఒక మంచి అవకాశం.
హారర్ థ్రిల్లర్ మూవీ అయిన 'సాతాన్: ది డార్క్' కథాంశం చాలా విభిన్నంగా ఉంటుంది. ఈ కథ రెండు వేర్వేరు కాలాల (Two Timelines) నేపథ్యంలో సాగుతుంది. ఒక భయంకరమైన క్షుద్ర పూజ, చేతబడి, దాని చుట్టూ ఉన్న అతీతమైన శాపం ఆధారంగా దర్శ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.