OTT Horror Thriller: రక్తపిశాచితో లవ్.. 1000 ఏళ్ల కిందటి మిస్టరీ.. ఓటీటీలొ వచ్చిన తమిళ హారర్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
భారతదేశం, నవంబర్ 2 -- Immortal Review: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో 'వ్యాంపైర్' (రక్తపిశాచి) నేపథ్యంతో వచ్చే సినిమాలు చాలా అరుదు. ఆ మధ్య మలయాళంలో కళ్యాణి ప్రియదర్శన్ నటించిన 'లోకా: చాప్టర్ 1' మూవీ భారీ వసూళ్లతో బ్లాక్‌బస్టర్ అయిన విషయం తెలిసిందే. తాజాగా అలాంటి కాన్సెప్ట్ తోనే వచ్చిన తమిళ హారర్ థ్రిల్లర్ మూవీ ఇమ్మోర్టల్. ప్రస్తుతం ఈ మూవీ సోనీ లివ్ ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా, కయాదు లోహర్ హీరోయిన్గా మరియప్పన్ చిన్న ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కయాదు అందానికి తోడు భయపెట్టే సీన్లతో సాగిన ఈ సినిమా ఎలా ఉంది? అసలు కథేంటి? చూడొచ్చా లేదా అన్నది తెలుసుకోండి.
ఇమ్మోర్టల్ మూవీ కథ ఒక గిరిజన తెగను చూపిస్తూ ఓ ఫ్లాష్‌బ్యాక్ సీన్ తో ప్రారంభమవుతుంది. అక్కడి గిరిజన మహిళ మనుషులకు కాకుండా వింత రూపాంతరం చె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.