OTT Horror Thriller: గుండె ధైర్యం ఉన్నవాళ్లకే.. సడెన్ గా ఓటీటీలోకి వణికించే తెలుగు సైకలాజికల్ హారర్ థ్రిల్లర్.. నరబలి!
భారతదేశం, సెప్టెంబర్ 19 -- OTT Horror Thriller: బుల్లితెరపై నటుడిగా మెప్పించిన అభినయ కృష్ణ (అదిరే అభి) దర్శకత్వంలో తెరకెక్కిన సైకోలాజికల్ సూపర్ నేచురల్ హారర్ క్రైమ్ థ్రిల్లర్ 'కర్మాఖ్య' (Karmakhya / Kamakhya). ఈ మూవీ ఇప్పుడు సడెన్ గా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి అడుగుపెట్టింది. గుండె ధైర్యం ఉన్నవాళ్లే ఈ మూవీ చూడాలనే టాక్ వినిపిస్తోంది.
థియేటర్లలో 'A' (అడల్ట్) సర్టిఫికేట్‌తో విడుదలై సస్పెన్స్‌తో భయపెట్టింది కర్మాఖ్య సినిమా. ఈ మూవీ ఇప్పుడు ప్రముఖ ఓటీటీ సంస్థ జియోహాట్‌స్టార్ (JioHotstar) లో తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. సమైరా, శరణ్య ప్రదీప్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ హారర్ థ్రిల్లర్ మూవీ సడెన్ గా ఓటీటీలో రిలీజైంది.
ఇరవై సంవత్సరాల క్రితం చేతబడి చేస్తున్నారనే ఆరోపణలతో ఒక గ్రామం అంతా ఏకమై దంపతులను బతికుం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.