OTT Horror Thriller: కెమెరాలో రికార్డ్ అయిన భయానక దృశ్యాలు.. ఓటీటీలోకి కన్నడ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
భారతదేశం, అక్టోబర్ 8 -- OTT Horror Thriller: కెమెరా ఫుటేజ్ ఆధారంగా సాగే ఇంటెన్స్ సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ 'వీడియో' (Video) ఈ రాత్రి నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఓటీటీ ప్లాట్ఫామ్లో డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేస్తోంది. కన్నడ ఇండస్ట్రీలో ఎంతో ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ డబ్బింగ్ వర్షన్లతో ఒకేసారి ప్యాన్ ఇండియా లెవెల్లో అందుబాటులోకి రానుండటం విశేషం.
హాలీవుడ్లో పాపులర్ అయిన 'ది బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్', 'పారానార్మల్ యాక్టివిటీ' తరహాలో పక్కా ఫౌండ్ ఫుటేజ్ (Found Footage) విజువల్ మేకింగ్ స్టైల్లో ఈ సినిమాను రూపొందించారు. కొందరు వ్యక్తులు తమ కెమెరాల్లో రికార్డ్ చేసిన దృశ్యాలు, ఆ తర్వాత వారు ఎదుర్కొన్న ఊహించని భయానక పరిస్థితుల చుట్టూ కథనం సాగుతుంది.
నిజమైన లొకేషన్లలో హ్యాండ్ హెల్డ్ కెమ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.