OTT Horror Thriller: ఓటీటీలో హారర్ థ్రిల్లర్.. అసలు దెయ్యమే లేదు.. కానీ వణుకు పుడుతుంది.. 7.9 రేటింగ్.. ఇక్కడ చూడండి
భారతదేశం, సెప్టెంబర్ 8 -- OTT Horror Thriller: భూతాలు, దెయ్యాలు, భయంకరమైన బంగ్లాలు ఏమీ లేకుండానే మీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించే సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ 'గెట్ అవుట్' (Get Out) ప్రస్తుతం జియోహాట్‌స్టార్‌లో సంచలనం సృష్టిస్తోంది. 7.9 ఐఎమ్‌డీబీ (IMDb) రేటింగ్‌తో ఓటీటీ లవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ గ్లోబల్ క్లాసిక్ మూవీని స్టార్ డైరెక్టర్ జార్డన్ పీల్ తెరకెక్కించారు.
కేవలం 4.5 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 45 కోట్లు) అత్యల్ప బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ సినిమా.. వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలో రూ. 2500 కోట్లకు పైగా ($259.9M) గ్రాస్ వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ చరిత్రలోనే అత్యంత ఎక్కువ ప్రాఫిట్ మార్జిన్ సాధించిన హారర్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
సాధారణంగా హారర్ జానర్ సినిమాలకు ఆస్కార్ లాంటి ప్రతిష్టాత్మక అవార్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.