OTT Horror Thriller: ఓటీటీలో తెలుగులో వణికిస్తున్న హారర్ థ్రిల్లర్-ఒంటరిగా చూసే ధైర్యం ఉందా? మనుషులను పీక్కుతినే దెయ్యం!
భారతదేశం, అక్టోబర్ 25 -- OTT Horror Thriller: హారర్, థ్రిల్లర్ సినిమాలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. భాషతో సంబంధం లేకుండా కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. ఈ కోవలోనే థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు ఐఎమ్డీబీ (IMDb)లో ఏకంగా 7.7 రేటింగ్ సాధించిన చిత్రమే 'దహాన్: ది ఈవిల్ వితిన్' (Dahaan: The Evil Within).
ఒరిజినల్ గా దహాన్ అనేది ఒడియా సినిమా అయినప్పటికీ, డిజిటల్ ప్రేక్షకులను అలరించడానికి ఆహా (Aha) ఓటీటీలో తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ ఆహాలో మంచి వ్యూవర్ షిప్ తో టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఈ ఓటీటీలో నంబర్ వన్ మూవీగా ట్రెండ్ అవుతోంది.
ఈ హారర్ థ్రిల్లర్ దహాన్ సినిమా కథ మొత్తం 'సింగ్ దేవ్' అనే ఒక పాడుబడిన పాతకాలపు రాజభవనం చుట్టూ తిరుగుతుంది. ఆ ఇంట్లో దెయ్యం ఉందని స్థానికులు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.