OTT Horror Thriller: ఓటీటీలోకి ఈ ఒక్క రోజే రెండు హారర్ థ్రిల్లర్ సినిమాలు.. తమన్నా మూవీ ఫ్రీగా.. మైత్రీ తొలి హారర్ కూడా
భారతదేశం, నవంబర్ 20 -- OTT Horror Thriller: వీకెండ్ వచ్చేసిందంటే చాలు ఓటీటీ వేదికలపై కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ల సందడి మొదలవుతుంది. ముఖ్యంగా చీకటి గదిలో కూర్చుని ఒళ్లు గగుర్పొడిచే హారర్, మిస్టరీ థ్రిల్లర్ సినిమాలను చూడటానికి ప్రేక్షకులు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటి థ్రిల్లర్ ప్రియులకు శుక్రవారం (నవంబర్ 20, 2026) అద్భుతమైన డబుల్ ట్రీట్ లభించింది.
బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చిన రెండు భిన్నమైన హారర్ థ్రిల్లర్ చిత్రాలు నేడు ప్రముఖ ఓటీటీ దిగ్గజాలైన అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ వేదికలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆ రెండు సినిమాల విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా, బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా తొలిసారి జంటగా నటించిన ఫోక్-హారర్, ఫాంటసీ థ్రిల్లర్ చిత్రం '...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.