OTT Horror Thriller: ఈ సినిమాను లైట్స్ ఆఫ్ చేసి అస్సలు చూడొద్దు.. ఓటీటీలోకి ఈవారం వస్తున్న హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ
భారతదేశం, సెప్టెంబర్ 14 -- OTT Horror Thriller: హారర్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ఓటీటీ లవర్స్‌కు మైండ్ బ్లోయింగ్ న్యూస్ వచ్చేసింది. హాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లీ క్రోనిన్ తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ హారర్ మూవీ 'ది మమ్మీ' డిజిటల్ ప్రీమియర్‌కు రెడీ అయిపోయింది. సెప్టెంబర్ 17 నుంచి ఈ మూవీ జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.
సినిమా పేరు: ది మమ్మీ (Lee Cronin's The Mummy)
దర్శకత్వం: లీ క్రోనిన్ ('ఈవిల్ డెడ్ రైజ్' ఫేమ్)
ఓటీటీ ప్లాట్‌ఫామ్: JioHotstar (జియోహాట్‌స్టార్)
స్ట్రీమింగ్ డేట్: సెప్టెంబర్ 17, 2026 నుంచి
అందుబాటులో ఉన్న భాషలు: తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్
జానర్: సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్
ఈ సినిమా ఓటీటీ డేట్‌ను అనౌన్స్ చేస్తూ జియోహాట్‌స్టార్ ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. "ఈ సినిమా చూసేటప్పుడు ఇంట్లో లైట్స్ అస్సలు ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.