OTT Horror Telugu: థియేటర్లలో సంచలనం- ఓటీటీలోకి వచ్చిన తెలుగు హారర్ థ్రిల్లర్- మనుషులను పీక్కుతునే దెయ్యం- 7.7 రేటింగ్
భారతదేశం, అక్టోబర్ 18 -- Dahaan The Evil Within OTT Release In Telugu: హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఉండే క్రేజే వేరు. భాషతో సంబంధం లేకుండా భయపెట్టే కథాంశాలు, ఉత్కంఠ రేకెత్తించే ట్విస్టులు ఉంటే చాలు, ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు.
ఇటీవల థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ఒడియా సూపర్‌నేచురల్ హారర్ థ్రిల్లర్ సినిమా 'దహాన్: ది ఈవిల్ వితిన్' (Dahaan : The Evil Within) ఓటీటీలోకి తెలుగులో వచ్చేసింది.
గతంలో ప్రాంతీయ సినిమాలను కేవలం ఆయా రాష్ట్రాల వరకే పరిమితం చేసేవారు. కానీ డిజిటల్ యుగంలో మంచి కంటెంట్ ఎక్కడున్నా మన ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాయి. ఐఎమ్‌డీబీ (IMDb)లో ఏకంగా 7.7 రేటింగ్ సాధించిన దహాన్ ఓటీటీ ప్రియులకు ఇవాళ (అక్టోబర్ 18) వీకెండ్‌కి బెస్ట్ ఆప్షన్‌గా మారింది.
సెప్టెంబర్ 1...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.