OTT Horror Telugu: ఓటీటీలోకి ది ప్యారడైజ్ హీరోయిన్ రొమాంటిక్ హారర్ ఫాంటసీ థ్రిల్లర్- హీరోగా సంగీత దర్శకుడు- 9 రేటింగ్!
భారతదేశం, సెప్టెంబర్ 25 -- Romantic Horror Fantasy Thriller Immortal OTT Release: కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా, ది ప్యారడైజ్ హీరోయిన్ కయాదు లోహర్ జోడీగా నటించిన లేటెస్ట్ రొమాంటిక్ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ చిత్రం 'ఇమ్మోర్టల్'.
నూతన దర్శకుడు మరియప్పన్ చిన్న తెరకెక్కించిన ఈ చిత్రం సెప్టెంబర్ 19న థియేటర్లలో విడుదలై ఐఎమ్‌డీబీ నుంచి ఏకంగా 9 రేటింగ్ సంపాదించుకుంది. వెయ్యేళ్ల నాటి జానపద మిస్టరీని, ఆధునిక అపార్ట్మెంట్ హారర్ కాన్సెప్ట్‌కు జోడించి రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగానే మెప్పించింది.
అలాంటి ఇమ్మోర్టల్ ఓటీటీలోకి వచ్చేయనుంది. అది కూడా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం వంటి 5 భాషల్లో ఇమ్మోర్టల్ ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది.
మహి (జీవీ ప్రకాష్ కుమార్) ఒ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.