భారతదేశం, మార్చి 13 -- మలయాళ సినిమా ఇండస్ట్రీ నుండి వచ్చే వైవిధ్యమైన చిత్రాలకు తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి ఆదరణ ఉంటుంది. తాజాగా థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన మలయాళ హారర్ కామెడీ మూవీ 'ప్రకంపనం' (Prakambanam) ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్ పై అలజడి సృష్టించేందుకు సిద్ధమైంది. యువ నటులు గణపతి, సాగర్ సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ త్వరలో జీ5 (ZEE5) వేదికగా స్ట్రీమింగ్ కానుంది. అయితే స్ట్రీమింగ్ డేట్ ను మాత్రం జీ5 ఇంకా వెల్లడించలేదు.
విజేష్ పనత్తూరు దర్శకత్వంలో తెరకెక్కిన మలయాళ హారర్ కామెడీ మూవీ ప్రకంపనం. ఇది ముగ్గురు జాలీగా తిరిగే కాలేజీ కుర్రాళ్ల చుట్టూ తిరుగుతుంది. ఎటువంటి బాధ్యత లేకుండా లైఫ్ ఎంజాయ్ చేసే వీరి జీవితాల్లో ఒక అనూహ్యమైన సంఘటన ఎదురవుతుంది. వారిలో ఒకరి శరీరంలోకి ఒక బామ్మ ఆత్మ ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆ కుర్రాళ్లు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.