OTT Horror Comedy: ఓటీటీలోకి న్యూ హారర్ కామెడీ థ్రిల్లర్- కోడలు మంత్రగెత్తె అయితే- నవ్వులతోపాటు భయపెట్టే ట్విస్టులు!
భారతదేశం, అక్టోబర్ 19 -- Yami Gautam Nayyi Navelli OTT Release: బాలీవుడ్‌లో విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బ్యూటిఫుల్ హీరోయిన్ యామీ గౌతమ్. తెలుగులో కూడా హీరోయిన్‌గా అలరించిన యామీ గౌతమ్ హిందీలో వరుసపెట్టి సినిమాలతో ఆకట్టుకుంటోంది.
యామీ గౌతమ్ హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ హారర్ కామెడీ మూవీ'నయ్యి నవెల్లి'. ఇటీవల థియేటర్లలోకి వచ్చిన నయ్యి నవేలి మంచి టాక్ సొంతం చేసుకుంటోంది. నవ్వులతో పాటు భయపెట్టే వినోదాన్ని అందిస్తున్న నయ్యి నవెల్లి ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలపై ఇంట్రెస్ట్ నెలకొంది.
క్రేజీ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన 'నయ్యి నవెల్లి' కథ మొత్తం ఒక ఇంటికి కోడలిగా వచ్చిన కొత్త వధువు చుట్టూ తిరుగుతుంది. కార్పొరేట్ ఉద్యోగి అయిన మోహిని (యామీ గౌతమ్) రాజా అవస్థీ (ఆదినాథ్ ఎం కోఠారే) అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని అత్తారి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.