OTT Horror: 3 ఓటీటీల్లోకి మిస్టరీ హారర్ థ్రిల్లర్- కన్యల ఆశ్రమంలో గర్భం దాల్చే నన్, దేవుడి మహిమా? తెలుగులోనే స్ట్రీమింగ్
భారతదేశం, జూన్ 9 -- Horror Thriller Immaculate OTT Release In 3 Platforms: హాలీవుడ్ హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు తెలుగు ప్రేక్షకులలో ఎప్పుడూ మంచి క్రేజ్ ఉంటుంది. థియేటర్లలో మిస్ అయినా, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఇలాంటి మిస్టరీ హారర్ చిత్రాలను చూసేందుకు సినిమా ప్రియులు విపరీతమైన ఆసక్తి చూపిస్తుంటారు.
ఈ క్రమంలోనే అంతర్జాతీయ వేదికలపై ఆకట్టుకున్న మిస్టరీ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ 'ఇమ్మాక్యులేట్' (Immaculate) ఓటీటీలోకి వచ్చేసింది. ఇమ్మాక్యులేట్ అంటే నిర్మలమైన, పరిశుభ్రమైన, స్వచ్ఛమైన అనే అర్థాలు వస్తాయి. ప్రస్తుతం 3 ఓటీటీల్లో ఇమ్మాక్యులేట్ స్ట్రీమింగ్ అవుతోంది.
'యుఫోరియా', 'ఎనీవన్ బట్ యూ' చిత్రాలతో గ్లోబల్ క్రష్‌గా మారిన బోల్డ్ బ్యూటీ సిడ్నీ స్వీనీ లీడ్ రోల్ పోషించింది. ప్రపంచవ్యాప్తంగా విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ మిస్టరీ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.