OTT Horror: 20 ఏళ్ల కుర్ర డైరెక్టర్ సంచలనం.. రూ.95 కోట్లతో తీస్తే రూ.3500 కోట్లు.. ఓటీటీలోకి వస్తున్న హారర్ థ్రిల్లర్
భారతదేశం, ఆగస్టు 4 -- OTT Horror: హాలీవుడ్ ను షేక్ చేసిన హారర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ బాట పట్టింది. కేవలం 10 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 95 కోట్లు) తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా 330 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 3500 కోట్లు) వసూళ్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన హాలీవుడ్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ 'బ్యాక్‌రూమ్స్' (Backrooms) డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్ (Sony LIV) ఈ మూవీ డిజిటల్ హక్కులను సొంతం చేసుకుని త్వరలోనే స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
"ప్రతి ప్రదేశం దానిని మనం కనుగొనాలని కోరుకోదు.. కానీ ఈ ప్రదేశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది" అంటూ సోనీ లివ్ వదిలిన క్రేజీ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
ఈ సినిమా వెనుక ఉన్న దర్శకుడి స్టోరీ వింటే ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.