OTT Horror: మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి అదిరే హారర్ థ్రిల్లర్.. 207 శాతం ప్రాఫిట్ తెచ్చిన మూవీ.. రక్తం చిందించే ఆట!
భారతదేశం, జూలై 15 -- OTT Horror: తెలుగు డిజిటల్ ఆడియన్స్‌లో ఈ మధ్య కాలంలో హాలీవుడ్ హారర్ థ్రిల్లర్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఒరిజినల్ జోనర్‌ను ఎంజాయ్ చేసే ఆడియన్స్ కోసం ఓటీటీ సంస్థలు క్రేజీ ప్రాజెక్ట్స్‌ను రంగంలోకి దించుతున్నాయి. ఇప్పుడు అలాంటి 'రెడీ ఆర్ నాట్ 2: హియర్ ఐ కమ్' ఓటీటీలోకి రాబోతుంది.
బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచిన హారర్ థ్రిల్లర్ 'రెడీ ఆర్ నాట్ 2' ఓటీటీ రిలీజ్ కు సమయం దగ్గర పడుతోంది. ఈ మూవీ మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్ కానుంది. జూలై 16 నుంచి పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియోహాట్‌స్టార్ లోకి రాబోతుంది ఈ సినిమా.
2019లో వచ్చిన కల్ట్ హిట్ హారర్ చిత్రం 'రెడీ ఆర్ నాట్'కు ఈ 'రెడీ ఆర్ నాట్ 2' అనేది డైరెక్ట్ సీక్వెల్. మొదటి భాగంలో లె డోమాస్ ఫ్యామిలీ చేసిన ప్రాణాంతక సాంప్రదాయ వేట నుంచి గ్రేస్ (సమరా వీవింగ్) ఎలాగోలా బతిక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.