OTT Horror: దెయ్యాల వేటలో అమ్మాయి.. ఓటీటీలోకి తెలుగులో వణికించే హారర్ థ్రిల్లర్.. గుండె ధైర్యం ఉన్నవాళ్లే చూడాలి!
భారతదేశం, జూలై 29 -- OTT Horror: ఇటీవలి కాలంలో భారతీయ ఓటీటీ వీక్షకులు, ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ కొరియన్ మైండ్-బెండింగ్ థ్రిల్లర్లు, హారర్ సినిమాలపై విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా అలాంటి ఓ వణికించే కొరియన్ హారర్ థ్రిల్లర్ తెలుగులోనూ ఓటీటీలోకి వచ్చేసింది. ఆ సినిమానే 'ఘోస్ట్ ట్రైన్'.
కేవలం దెయ్యాల ముఖాలు చూపించడమే కాకుండా విభిన్నమైన అట్మాస్ఫియర్, సైకాలాజికల్ గ్రిప్, గూస్బంప్స్ తెప్పించే సౌండ్ డిజైనింగ్‌తో భయపెట్టడం కొరియన్ చిత్రాల ప్రత్యేకత. ఈ హారర్ థ్రిల్లర్ ఘోస్ట్ ట్రైన్ కూడా అలాంటిదే. ఈ సినిమా తాజాగా ప్రముఖ డిజిటల్ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లోకి వచ్చేసింది. ఒరిజినల్ కొరియన్ భాషతో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులోకి వచ్చింది.
పాపులారిటీ, వ్యూస్ కోసం ఏమైనా చేసే దా-క్యుంగ్ (జూ హ్యూన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.