OTT Horror: థియేటర్లలో కాకుండా నేరుగా టీవీలో రిలీజ్- రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన హారర్ థ్రిల్లర్- ఎక్కడ చూడాలంటే?
భారతదేశం, అక్టోబర్ 12 -- Adbhut OTT Release After 2 Years From TV Premiere: విలక్షణ నటుడు, సైంధవ్ విలన్ నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించిన క్రైమ్, హారర్ చిత్రాలకు ఓటీటీల్లో ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. తెలుగు ఓటీటీ ప్రియులు మిస్టరీ, సూపర్ నేచురల్, హారర్ అంశాలతో కూడిన కథలను అమితంగా ఇష్టపడతారు.
ఈ క్రమంలోనే గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తూ వచ్చిన హారర్ థ్రిల్లర్ మూవీ అద్భుత్ ఓటీటీలోకి ఎట్టకేలకు వచ్చేసింది. రెండేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అద్భుత్ ఓటీటీ రిలీజ్ అయింది. మొదట థియేటర్లలో కాకుండా నేరుగా బుల్లితెరపై టీవీ ప్రీమియర్ అయిన అద్భుత్ ఓటీటీ స్ట్రీమింగ్ అయింది.
అద్భుత్ చిత్రానికి 'హీరోపంతి', 'బాఘి', 'మున్నా మైఖేల్' వంటి విజయవంతమైన మాస్ యాక్షన్ చిత్రాలను తెరకెక్కించిన సబ్బీర్ ఖాన్ దర్శకత్వం వహించారు. సాధారణంగా భారీ థియేట్రికల్ రిలీజ్‌లకే ప్రాధాన్యం ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.