OTT Horror: ఓటీటీలో హారర్ జాతర- వేర్వేరు కథలతో 6 సరికొత్త సినిమాలు- నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, ప్రైమ్‌లో-వీకెండ్ పండగే!
భారతదేశం, నవంబర్ 22 -- OTT Horror Thrillers This Week: ఓటీటీలో ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ స్ట్రీమింగ్ అవుతూ సినీ ప్రియులను అలరిస్తుంటాయి. అందులోనూ హారర్ థ్రిల్లర్స్ అంటే ఎక్కువమంది అమితంగా ఓటీటీలో చూసేందుకు ఇష్టపడుతుంటారు.
అలాగే.. పాతకాలపు భవనాలు, దెయ్యాల కథల స్థానంలో ఇప్పుడు సైన్స్ ఫిక్షన్, జానపద గాథలు, ఆధునిక టెక్నాలజీ నేపథ్యంతో సాగే హారర్ థ్రిల్లర్లకు మంచి ఆదరణ దక్కుతోంది. ఈ నేపథ్యంలో ఈ వారం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్ ఓటీటీల్లో ఆరు విభిన్నమైన హారర్ థ్రిల్లర్స్ డిఫరెంట్ కాన్సెప్టులతో ఓటీటీలోకి వచ్చాయి.
ప్రశాంత్ నీల్ సమర్పణలో కీర్తన్ నాదగౌడ దర్శకత్వం వహించిన తెలుగు సూపర్ నేచురల్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ '418' నవంబర్ 20 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. గ్రామస్తుల వ్యతిరేకతను పక్కకుపెట్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.