భారతదేశం, జూలై 12 -- OTT Horror: వారమంతా బిజీ లైఫ్, ఆఫీస్ ఒత్తిడితో గడిపే డిజిటల్ ప్రేక్షకులకు వీకెండ్ వచ్చిందంటే చాలు ఓటీటీలో సరికొత్త సినిమాల కోసం వెతుకులాట మొదలవుతుంది. రొటీన్ లవ్ స్టోరీలు, కమర్షియల్ డ్రామాలతో బోర్ కొట్టిన వారికి హారర్ థ్రిల్లర్ జానర్ ఇచ్చే కిక్కే వేరు. ఈ వారం ఓటీటీలోకి ఈ 4 హారర్ థ్రిల్లర్లపై ఓ లుక్కేయండి.

సౌత్ ఇండియన్ సినీ ప్రియులు మెచ్చే పక్కా మిస్టరీ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా సాగుతుంది. పునర్జన్మ, కర్మ సిద్ధాంతం, తాంత్రిక శక్తులు, హారర్ అంశాల నేపథ్యంతో తెరకెక్కిన ఒక మైథలాజికల్ డార్క్ థ్రిల్లర్ త్రికాల. మణి తెల్లగూటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రద్ధా దాస్, అజయ్, మాస్టర్ మహేంద్రన్ ప్రధాన పాత్రలు పోషించారు.

రొటీన్ దెయ్యం సినిమాల్లా జంప్-స్కేర్స్‌పైనే కాకుండా.. కర్మ సిద్ధాంతం అండ్ మిస్టరీ ఎలిమెంట్స్‌తో థ్రిల్ చేయడం ఈ ...