OTT Horror: ఓటీటీలోని ఈ 5 సౌత్ హారర్ థ్రిల్లర్ సినిమాలు వణుకు పుట్టిస్తాయి.. ఒంటరిగా చూసే ధైర్యం ఉందా?
భారతదేశం, నవంబర్ 13 -- OTT Horror: సాధారణ హారర్ సినిమాల మాదిరిగా కేవలం సౌండ్ ఎఫెక్ట్స్‌తో కాకుండా, బలమైన కథనం, ఉత్కంఠభరితమైన స్క్రీన్‌ప్లేతో భయపెట్టే చిత్రాలే ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి కోవకు చెందిన 5 అత్యుత్తమ సౌత్ ఇండస్ట్రీకి చెందిన హారర్, సైకలాజికల్ థ్రిల్లర్ల జాబితా ఇక్కడ ఉంది. అవి ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయో చూడండి.
తెలుగులో ఇటీవలి కాలంలో వచ్చిన అత్యంత భయానక హారర్ చిత్రాలలో 'మసూద' అగ్రస్థానంలో నిలుస్తుంది. దర్శకుడు సాయి కిరణ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్‌రామ్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించారు.
ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే గోపి (తిరువీర్) పక్కింట్లో నీలం (సంగీత) తన కుమార్తె నజియాతో కలిసి నివసిస్తుంటుంది. ఒకరోజు నజియా అకస్మాత్తుగా వింతగా, భయానకంగా ప్రవర్తించడం మొదలుపెడుత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.