భారతదేశం, ఏప్రిల్ 11 -- OTT Horror: వీకెండ్ స్పెషల్ గా ఇవాళ ఓటీటీలోకి ఓ హారర్ థ్రిల్లర్ వచ్చేసింది. ఇది మామూలు హారర్ థ్రిల్లర్ కాదు.. వెన్నులో వణుకు పుట్టించే సీన్లతో భయపెట్టే సినిమా ఇది. అదే.. 'ది కాల్' మూవీ. ఈ అమెరికన్ హారర్ థ్రిల్లర్ శనివారం (ఏప్రిల్ 11) డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది.
అమెరికన్ హారర్ థ్రిల్లర్ మూవీ ది కాల్ ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఇవాళ నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీష్ తో పాటు తెలుగు, తమిళ్, హిందీలో కూడా ది కాల్ మూవీ ఆడియన్స్ కు అందుబాటులోకి వచ్చింది. తెలుగు ఆడియన్స్ కూడా ఈ హారర్ థ్రిల్లర్ ను ఎంజాయ్ చేయొచ్చు.
ది కాల్ మూవీ అయిదేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా 2020 అక్టోబర్ 2న థియేటర్లలో రిలీజైంది. ఈ హారర్ థ్రిల్లర్ మూవీకి టిమోతీ వుడ్ వర్డ్ జూనియర్ డైరెక్టర్. ఈ సినిమాలో లిన్ షేయ్, టాబిన్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.