భారతదేశం, మార్చి 31 -- ప్రపంచవ్యాప్తంగా హారర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన 'స్క్రీమ్' (Scream) ఫ్రాంచైజీ నుంచి వచ్చిన మరో సంచలన సినిమా 'స్క్రీమ్ 7'. ఇది థియేటర్లలో అదరగొట్టింది. ఈ సిరీస్ లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన మూవీగా నిలిచింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలో అడుగుపెట్టింది.
హారర్ థ్రిల్లర్ మూవీ 'స్క్రీమ్ 7' ఇవాళ ఓటీటీలోకి వచ్చింది. ఈ ఇంగ్లీష్ మూవీ మంగళవారం (మార్చి 31) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతానికి ఈ మూవీని రెంట్ పే చేసి చూడొచ్చు.
ఈ సారి కథను మరింత భయంకరంగా, ఆధునిక సాంకేతికతను జోడించి రూపొందించినట్లు తెలుస్తోంది. గత సినిమాల్లో ప్రాణాలతో బయటపడిన సిడ్నీ ప్రెస్కాట్, ఇప్పుడు తన కూతురు టాటమ్ను కాపాడుకోవడానికి చేసే పోరాటమే ఈ చిత్రం.
స్క్రీమ్ 7 మూవీ బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా ఫిబ్రవరి 27, 2026...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.