OTT Horror: ఓటీటీలోకి రెంట్ లేకుండా వస్తున్న 4 వేల కోట్ల హారర్ థ్రిల్లర్- సెన్సార్ డిలీట్ చేసిన సీన్లతో సహా- ఎక్కడంటే?
భారతదేశం, అక్టోబర్ 18 -- Obsession OTT Release In India: హ్యాలోవీన్ పండుగ వేళ భయానక చిత్రాలను ఇష్టపడే ఓటీటీ ప్రియులకు హాలీవుడ్ నుంచి ఒక క్రేజీ అప్డేట్ వచ్చేసింది. అంతర్జాతీయ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన మైండ్ బెండింగ్ హారర్ థ్రిల్లర్ 'అబ్సెషన్' త్వరలోనే భారతీయ ఓటీటీ వీక్షకులను భయపెట్టేందుకు సిద్ధమైంది.
ప్రేమికురాలి ప్రేమ అతిగా మారితే ఎలాంటి భయంకర పరిణామాలు ఎదురవుతాయో తెలిపే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సంగీత పరికరాల దుకాణంలో పనిచేసే బెకార్ బెయిలీ (మైఖేల్ జాన్సన్) అమాయకుడు, సిగ్గుపడే స్వభావం ఉన్న యువకుడు. తనతో పాటు పనిచేసే నిక్కీ (ఇండే నవారెట్) అనే ధైర్యవంతమైన అమ్మాయిని అతను ప్రేమిస్తాడు.
కానీ, తన మనసులోని మాటను చెప్పలేక నానా అవస్థలు పడతాడు. ఈ క్రమంలో ఒక క్రిస్టల్ షాప్లో 'వన్ విష్ విల్లో' అనే రహస్యమైన బొమ్మ అతనికి దొరుకుత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.