OTT Horror: ఓటీటీలోకి నేరుగా వచ్చిన మైథలాజికల్ హారర్ థ్రిల్లర్- 1800 కాలం నాటి నగలకు భయంకర శాపం- స్ట్రీమింగ్ ఎక్కడంటే?
భారతదేశం, జూన్ 30 -- Tavvai OTT Release: భారతీయ సినీ రంగంలో పురాణాలు, మిస్టరీ, హారర్ అంశాల కలయికతో వచ్చే చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కాంతార, విరూపాక్ష, ముంజ్యా వంటి సినిమాలు ఈ తరహా విభిన్నమైన కంటెంట్‌తోనే బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అందుకున్నాయి.
సరిగ్గా ఇదే బాటలో సరికొత్త మైథలాజికల్ హారర్ థ్రిల్లర్ 'తవ్వై' (Tavvai) ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నేరుగా ఓటీటీలోకి వచ్చిన తవ్వై సినిమా 1800 కాలం నాటి శాపం, దేవుడు వర్సెస్ దుష్టశక్తి అన్నట్లుగా సాగుతుంది. తవ్వై అంటే హిందీలో దరిద్ర దేవత, దౌర్భాగ్య దేవి అనే అర్థాలు వస్తాయని సమాచారం.
తవ్వై సినిమా కథ 1800ల కాలంలో మొదలవుతుంది. ఆ కాలంలో ఒక పాలకుడు చేసిన క్రూరమైన పనులు, దురాశ వల్ల ఒక శక్తివంతమైన శాపం పుడుతుంది. ఆ శాపం కాలంతో పాటు కరిగిపోకుండా, న్యాయం జరగని ఒక పగలా మారి ఒక కుట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.