OTT Horror: ఓటీటీలోకి నెలరోజుల్లోనే 3 వేల కోట్ల సూపర్ హిట్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్- 7 రేటింగ్- భయపెట్టే వింత గదులు!
భారతదేశం, జూలై 10 -- Backrooms OTT Release 3 Platforms: హారర్ సినిమాలను ఇష్టపడే ప్రపంచవ్యాప్త ప్రేక్షకులకు హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ 'A24' మార్కు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విభిన్నమైన కాన్సెప్ట్ చిత్రాలతో మెప్పించే ఈ సంస్థ నుంచి వచ్చిన సరికొత్త సైకలాజికల్ సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్ సెన్సేషన్ 'బ్యాక్‌రూమ్స్' (Backrooms).
థియేటర్లలో విడుదలైనప్పటి నుంచి బ్యాక్‌రూమ్స్ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. కేవలం 10 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 84 కోట్లు) స్వల్ప బడ్జెట్‌తో తెరకెక్కిన బ్యాక్‌రూమ్స్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 360 మిలియన్ డాలర్ల (రూ. 3024 కోట్లు) భారీ కలెక్షన్స్‌ను సాధించి ట్రేడ్ వర్గాలను సైతం ముక్కున వేలేసుకునేలా చేసింది.
జూన్ 12న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను వణికించిన ఈ మిస్టరీ హారర్ థ్రిల్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.