OTT Horror: ఓటీటీలోకి ఇవాళ తెలుగులో వచ్చిన హారర్ సర్వైవల్ థ్రిల్లర్- మనుషుల్లా ఆలోచించే జాంబీలు-రియల్ మనుషులు బతుకుతారా?
భారతదేశం, అక్టోబర్ 16 -- Colony OTT Release In Telugu: తెలుగు ప్రేక్షకులకు కొరియన్ థ్రిల్లర్స్, యాక్షన్ సినిమాలంటే ఎనలేని క్రేజ్. అందులోనూ 'ట్రైన్ టు బుసాన్' వంటి సీట్-ఎడ్జ్ జాంబీ హారర్ థ్రిల్లర్లను మన వాళ్లు బాగా ఆదరిస్తారు. అదే తరహాలో ఉత్కంఠభరితమైన కథాంశంతో రూపొందిన లేటెస్ట్ కొరియన్ సైన్స్ ఫిక్షన్ జాంబీ హారర్ సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా 'కాలనీ' (Colony).
మే 15న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. అప్పటివరకు వచ్చిన జాంబీ థ్రిల్లర్స్ సినిమాలతో పోలీస్తే డిఫరెంట్ సీన్స్‌తో అలరించింది. కొంచెం ది లాస్ట్ ఆఫ్ అజ్, ఆల్ ఆఫ్ అజ్ ఆర్ డెడ్ వంటి సూపర్ హిట్ ఓటీటీ సిరీస్‌ల ఛాయలు ఉన్నప్పటికీ థ్రిల్లింగ్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో కాలనీ ఆకట్టుకుంది.
శవాలుగా మారిన జాంబీలు మనుషుల్లా ఆలోచించడం, బ్రెయిన్స్ ద్వారానే సమాచారాన్ని పంచుకోవడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.