భారతదేశం, మార్చి 20 -- ఫ్రైడ్ వచ్చిందంటే ఓటీటీలో కొత్త సందడి వస్తుంది. డిఫరెంట్ జోనర్లు, వేర్వేరు భాషల సినిమాలు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేస్తుంటాయి. ఇవాళ అలాగే ఓ తమిళ హారర్ థ్రిల్లర్ డిజిటల్ స్ట్రీమింగ్ లో అడుగుపెట్టింది. ఆ మూవీనే 'ఫోర్త్ ఫ్లోర్'. ఏకంగా అయిదు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ఒకే రోజు రిలీజ్ అయింది ఈ సినిమా.
తమిళ హారర్ థ్రిల్లర్ మూవీ 'ఫోర్త్ ఫ్లోర్'. ఈ సినిమా శుక్రవారం (మార్చి 20) డిజిటల్ డెబ్యూ చేసింది. ఏకంగా అయిదు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో రిలీజైంది. ప్రైమ్ వీడియో, సన్ నెక్ట్స్, ఆహా తమిళ్, సింప్లీ సౌత్, టెంట్ కోటా ఓటీటీల్లోకి ఫోర్త్ ఫ్లోర్ వచ్చేసింది.
థియేటర్లో రిలీజైన తర్వాత మూడు వారాలకే ఫోర్త్ ఫ్లోర్ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా ఫిబ్రవరి 27, 2026న థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు మూడు వారాలు అంటే 21 రోజులకే డిజిటల్ స్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.