భారతదేశం, ఏప్రిల్ 5 -- ఓ గ్రానీ.. వయసు మళ్లిన బామ్మ. కానీ ఆమె గతం ఎంతో భయంకరం. ఆమె చేసే పనులు వెన్నులో వణుకు పుట్టించేవే. చిన్నపిల్లల హత్యలు, శాపాలు ఇలా ఒక సినిమాలో ఎన్నో మలుపులు. ఇలాంటి అంశాలతో ఓటీటీలో అదరగొడుతున్న ఆ హారర్ థ్రిల్లర్ సినిమా పేరు.. 'గ్రానీ'. ఈ మిస్టరీ సస్పెన్స్ మూవీ రెండు ఓటీటీల్లోనూ సత్తాచాటుతోంది.

ఓటీటీలో తమిళ్ హారర్ థ్రిల్లర్ గ్రానీని ఆడియన్స్ తెగ చూసేస్తున్నారు. ఈ సినిమా ఆహా వీడియో, సన్ నెక్ట్స్ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. రెండు ఓటీటీల్లోనూ ఈ హారర్ మూవీ అదరగొడుతోంది. ట్రెండింగ్ లో దూసుకెళ్తోంది.

గ్రానీ సినిమా మిస్టరీ, సస్పెన్స్ తో కూడిన హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఈ సినిమా జనవరి 30, 2026న థియేటర్లలో రిలీజైంది. ఇందులో వడివుకరాసి, సింగం పులి, దిలీపన్ తదితరులు నటించారు. ఈ మూవీకి విజయ్ కుమారన్ డైరెక్టర్.

ఓ మిస్...