OTT Friday: ఓటీటీలో ఫ్రైడే ఫెస్టివల్.. తెలుగు హారర్ థ్రిల్లర్ నుంచి తమిళ స్పోర్ట్స్ డ్రామా వరకు.. 4 సౌత్ సినిమాల హవా
భారతదేశం, సెప్టెంబర్ 23 -- OTT Friday: ఈ శుక్రవారం అంటే సెప్టెంబర్ 25న సౌత్ సినిమా బాక్సాఫీస్ దగ్గరే కాదు.. డిజిటల్ స్పేస్‌లోనూ విరుచుకుపడబోతోంది. థియేటర్లలో ఏకంగా 6 సినిమాలు సందడి చేయడానికి వస్తుంటే.. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో 4 డిఫరెంట్ జానర్ సినిమాలు ఒకే రోజు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీకెండ్ లో ఇంటి దగ్గరే ఉండి ఎంజాయ్ చేయాలనుకునే మూవీ లవర్స్ కోసం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సరికొత్త వినోదాన్ని పంచడానికి సిద్ధమయ్యాయి.
ఈ వారం జీ5, సన్నెక్స్ట్, సోనీలివ్, జియోహాట్‌స్టార్‌లలో స్ట్రీమింగ్ అవుతున్న ఆ 4 క్రేజీ సౌత్ సినిమాల వివరాలు, వాటి ఆసక్తికరమైన కథాంశాలు ఏంటో ఇప్పుడు డీటైల్డ్‌గా చూద్దాం.
టాలీవుడ్లో ఒకప్పుడు బ్లాక్‌బస్టర్ ప్రొడ్యూసర్‌గా, ఆ తర్వాత డిఫరెంట్ మూవీస్ తీసే డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఎంఎస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన సరికొత్త స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.