OTT Family: 2840 కోట్లు రాబట్టిన యానిమేషన్ సినిమా- పిల్లలతో పాటు ఫ్యామిలీ మొత్తం చూసేలా- ఏకంగా 4 ఓటీటీల్లో స్ట్రీమింగ్!
భారతదేశం, జూన్ 22 -- Migration OTT Streaming On 4 Platforms: యానిమేషన్ సినిమాలకు వయసుతో సంబంధం ఉండదు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఒక సరికొత్త అందమైన ఊహా ప్రపంచంలోకి తీసుకెళ్లే శక్తి వీటికి ఉంటుంది. అలాంటి ఒక అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 2023లో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.
ప్రస్తుతం మనం చెప్పుకునే ఈ చిత్రం 4 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంది. వారంతంలో కుటుంబంతో కలిసి ఇంట్లోనే హాయిగా చూసేందుకు ఇది పర్‌ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.
ఈ సినిమా కథ ఒక బాతుల కుటుంబం చుట్టూ తిరుగుతుంది. ఆ కుటుంబంలో మగ బాతు (తండ్రి) కొంచెం పిరికిది. తాముంటున్న చెరువును వదిలి బయటకు వెళ్తే ప్రమాదాలు ఎదురవుతాయని, ఉన్నచోటే ప్రశాంతంగా బతకాలని భావిస్తుంది. కానీ, ఆడ బాతు (తల్లి) ఆలోచనలు ఇందుకు భిన్నంగా ఉంటాయి.
తన పిల్లలు బాహ్య ప్రపం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.