భారతదేశం, మార్చి 3 -- ఓటీటీలోకి ఫ్యామిలీ ఆడియెన్స్ కోసం కామెడీగా ఉంటూనే ఎమోషనల్‌గా సాగే కుటుంబ కథా చిత్రం వచ్చేయనుంది. ఆ సినిమానే జబ్ ఖులి కితాబ్. ప్రేక్షకులకు ఓ అందమైన, పరిణతి చెందిన ప్రేమను చూపించే ప్రయత్నంగా ఈ సినిమా ఉండనుందని మేకర్స్ చెబుతున్నారు.
జబ్ ఖులి కితాబ్ సినిమాకు సౌరభ్ శుక్లా రచన, దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్స్ పంకజ్ కపూర్, డింపుల్ కపాడియా ప్రధాన పాత్రల్ని పోషించారు. అపరశక్తి ఖురానా మరో కీలక పాత్ర పోషించారు. తాజాగా జబ్ ఖులి కితాబ్ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఐదు దశాబ్దాల పాటు కొనసాగిన వివాహాబంధం, భావోద్వేగ సంక్లిష్టతలు, వృద్దాప్యంలో విడాకులు ఎందుకు కోరుకుంటున్నారు? అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జబ్ ఖులి కితాబ్ ట్రైలర్‌లో ఎంతగా నవ్వించారో.. అంతే స్థాయిలో ఎమోషనల్ సీన్లతో ఆ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.