OTT Deals: ధురంధర్ 2 ఓటీటీ డీల్ రూ.150 కోట్లు.. టాప్ 8 డీల్స్ ఇవే.. ఐదు తెలుగు సినిమాలే
భారతదేశం, మే 15 -- OTT Deals: బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన రణవీర్ సింగ్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'ధురంధర్ 2' (Dhurandhar 2) ఇప్పుడు ఓటీటీ మార్కెట్‌లోనూ సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులు కళ్లు చెదిరే ధరకు అమ్ముడయ్యాయి. ఇది రణవీర్ కెరీర్‌లోనే అత్యధికం కావడం విశేషం.
ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ధురంధర్ 2 ఇండియన్ డిజిటల్ హక్కులను జియోహాట్‌స్టార్ (JioHotstar) సంస్థ సుమారు రూ.150 కోట్లకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. మొదటి భాగం 'ధురంధర్: ది రివెంజ్' హక్కులను నెట్‌ఫ్లిక్స్ రూ.85 కోట్లకు దక్కించుకోగా, ఇప్పుడు రెండో భాగానికి దాదాపు రెట్టింపు ధర లభించడం సినిమాపై ఉన్న క్రేజ్‌కు నిదర్శనం.
ఈ ధురంధర్ 2 సినిమా ఓటీటీ విడుదల విషయంలో ఒక ఆసక్తికరమైన మార్పు ఉంది. ఇండియాలో ఈ సినిమా జియోహాట్‌స్టార్ వేదికగా జూన్ 4 నుంచి స్ట్రీమింగ్ క...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.