OTT Crime Thrillers: మైండ్ బ్లాకింగ్ ట్విస్టులతో ఊపేసే 4 కొత్త క్రైమ్ థ్రిల్లర్లు.. ఈ వీకెండ్ ఓటీటీలో చూడాల్సిందే!
భారతదేశం, జూలై 25 -- OTT Crime Thrillers: ప్రస్తుతం ఓటీటీ ప్రపంచంలో ఏ జోనర్‌కు లేనంత ఆదరణ 'క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ల'కు లభిస్తోంది. సాధారణ కథల కంటే ఊహించని మలుపులు, క్లైమాక్స్ సస్పెన్స్, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే ఉన్న చిత్రాలను వీక్షించేందుకు ఓటీటీ ఆడియన్స్ తీవ్ర ఆసక్తి చూపుతున్నారు. ఈ వారం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో విడుదలైన వందలాది కంటెంట్‌లో నిజంగా సమయాన్ని వెచ్చించి చూడదగిన 4 బెస్ట్ సౌత్ ఇండియన్ క్రైమ్ థ్రిల్లర్ల ఇన్సైట్స్ ఇక్కడ చూద్దాం.
జోనర్: డార్క్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్
భాషలు: తమిళం (ఒరిజినల్), తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ
నటీనటులు: అర్జున్ దాస్, అన్నా బెన్, యోగి బాబు, వడివుక్కరసి
ఓటీటీ వేదిక: నెట్‌ఫ్లిక్స్ (Netflix)
కథ & థ్రిల్ ఎలిమెంట్
రొటీన్ సీరియస్ క్రైమ్ థ్రిల్లర్లకు భిన్నంగా హెయిస్ట్ (దోపిడీ) కాన్సెప్ట్‌కు ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.