భారతదేశం, జూలై 25 -- OTT Crime Thrillers: ప్రస్తుతం ఓటీటీ ప్రపంచంలో ఏ జోనర్‌కు లేనంత ఆదరణ 'క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ల'కు లభిస్తోంది. సాధారణ కథల కంటే ఊహించని మలుపులు, క్లైమాక్స్ సస్పెన్స్, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే ఉన్న చిత్రాలను వీక్షించేందుకు ఓటీటీ ఆడియన్స్ తీవ్ర ఆసక్తి చూపుతున్నారు. ఈ వారం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో విడుదలైన వందలాది కంటెంట్‌లో నిజంగా సమయాన్ని వెచ్చించి చూడదగిన 4 బెస్ట్ సౌత్ ఇండియన్ క్రైమ్ థ్రిల్లర్ల ఇన్‌సైట్స్ ఇక్కడ చూద్దాం.

జోనర్: డార్క్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్

భాషలు: తమిళం (ఒరిజినల్), తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ

నటీనటులు: అర్జున్ దాస్, అన్నా బెన్, యోగి బాబు, వడివుక్కరసి

ఓటీటీ వేదిక: నెట్‌ఫ్లిక్స్ (Netflix)

కథ & థ్రిల్ ఎలిమెంట్

రొటీన్ సీరియస్ క్రైమ్ థ్రిల్లర్లకు భిన్నంగా హెయిస్ట్ (దోపిడీ) కాన్సెప్ట్‌కు ...